విమానయాన రంగంలో ఉన్న ట్రూజెట్‌ మూడు వసంతాలు పూర్తి చేసుకుని నాల్గవ వసంతంలోకి అడుగుపెట్టింది. ట్రూజెట్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి 9 నగరాలకు విమాన సర్వీసులను నడుపుతోంది. ఉడాన్‌ పథకం పరిధిలోకి వచ్చే పట్టణాలు, ఇతర నగరాలకు కలిపి వచ్చే కొద్ది నెలల్లో మొత్తం మరో 20 గమ్యస్థానాలకు సేవలను విస్తరించనున్నట్లు చెప్పారు.Trujet is the first airline to successfully fly all routes as part of its first bid under UDAN and the Ministry of Civil Aviation has issued a Citation to Trujet for the same.