తెలంగాణలో ‘మేఘా గ్యాస్’ సరఫరా ప్రాజెక్ట

తెలంగాణ రాష్ట్రంలో పదిజిల్లాల్లో ఇంటింటికీ వంటగ్యాస్‌ను అందించే ప్రాజెక్టును మేఘా ఇంజనీరింగ్‌ దక్కించుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తం 5.5 లక్షల గృహాలకు వంటగ్యాస్‌ అందనుంది. ఈ మేరకు పెట్రోలియం మరియు సహజవాయు నియంత్రణ మండలి (పీఎన్‌జీఆర్‌బీ) కార్యదర్శి వందనశర్మ మేఘా ఇంజనీరింగ్‌కు రాసిన లేఖలో తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి వాణిజ్యపరంగా వంటగ్యాస్‌ అందించాలనే కేంద్రప్రభుత్వ నిర్ణయంలో భాగంగా తాజాగా నిర్వహించిన బిడ్లలో తెలంగాణలోని మూడు బిడ్ల కింద పదిజిల్లాలను ఎంఈఐఎల్‌ దక్కించుకుందని మెయిల్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ (హైడ్రోకార్బన్స్) పి. రాజేష్ రెడ్డి తెలిపారు.

పీఎన్‌జీఆర్‌బీ ఇప్పటికి తెరచిన బిడ్లలో వరంగల్‌ అర్బన్‌, రూరల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్‌, జనగాం, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లా, నల్గొండ, సూర్యాపేట్‌, యాదాద్రి భువనగిరి జిల్లాలను దక్కించుకోగా, మరికొన్ని బిడ్లు తెరవాల్సి ఉంది. 2020 నాటికి కోటి గృహాలకు వంట గ్యాస్‌ చేరాలనేది కేంద్రం లక్ష్యం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, కర్ణాటకలోని తుమకూరు, బెలగావి జిల్లాల్లో గృహ, పారిశ్రామిక అవసరాలు తీర్చటంతో పాటు వాహనాలకు కంప్రెస్డ్‌ నాచురల్‌ గ్యాస్‌ (సిఎన్‌జి)ని అందిస్తోంది. ‘మేఘా గ్యాస్‌ ఇట్స్‌ స్మార్ట్‌-ఇట్స్‌ గుడ్‌’ పేరుతో గ్యాస్‌ను సరఫరా చేస్తున్న ఎంఈఐఎల్‌ తెలంగాణలోని కొత్త జిల్లాల్లో ఇంటింటా గ్యాస్‌ సరఫరా చేసేందుకు సిద్ధమవుతోంది.

అందులో భాగంగా కేంద్ర పెట్రోలియం సహజవాయు మంత్రిత్వశాఖ నిర్వహించిన బిడ్డింగ్‌లో పాల్గొని, వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌, జయశంకర్‌ భూపాపల్లి, మహబూబాబాద్‌, జనగాం జిల్లాలు ఒక యూనిట్‌గానూ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మంజిల్లాలు మరో యూనిట్‌గానూ, మూడో యూనిట్‌ కింద నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాను దక్కించుకుంది.

3,100 కిలోమీటర్ల పైప్‌లైన్‌:
ఈ ప్రాజెక్టులో భాగంగా మేఘా గ్యాస్‌ ఖమ్మం మరియు కొత్తగూడెం జిల్లాల్లోని దాదాపు 800 ఇంచ్‌కిలోమీటర్ల (గ్యాస్‌ సరఫరా కోసం ఏర్పాటు చేసే పైప్‌లైన్లను అంతర్జాతీయంగా ఇంచ్‌ కిలోమీటర్లలో కొలుస్తారు. ఈ పైప్‌లైన్లు ఏర్పాటులో గ్యాస్‌ ఒత్తిడి, వ్యాసం ఆధారం చేసుకుంటారు. దీనిని ఇంచ్‌ కిలోమీటర్లుగా పరిగణిస్తారు.) పైప్‌లైన్‌ వేయాల్సి ఉంది. అదేవిధంగా వరంగల్‌ అర్భన్‌, వరంగల్‌ రూరల్‌, జనగాం, జయశంకర్‌ భూపాపల్లి, మహబూబాబాద్‌ జిల్లాల్లో దాదాపుగా 800 ఇంచ్‌ కిలోమీటర్లు, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో దాదాపు 1,500 ఇంచ్‌కిలోమీటర్ల పైప్‌లైన్‌ వేయాల్సి ఉంటుంది.

అదేవిధంగా మొత్తం పది జిల్లాల్లో 80 ఫిల్లింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టు ద్వారా వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌, జయశంకర్‌ భూపాపల్లి, జనగాం, మహబూబాబాద్‌ యూనిట్‌లోని లక్ష గృహాలకు, ఖమ్మం, కొత్తగూడెం యూనిట్‌లోని లక్ష ఇళ్లకు, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి యూనిట్‌లోని 3.5 లక్షల గృహాలకు గ్యాస్‌ సరఫరా జరగనుంది. ట్రంక్‌ లైన్‌ నెట్‌వర్క్‌ నుంచి ఈ గ్యాస్‌ను తీసుకుంటారు. ఈ ప్రాజెక్టు ఎనిమిదేళ్లలో పూర్తికావాల్సి ఉంది.

కేంద్రం ప్రభుత్వం దేశంలోని 86 ప్రాంతాల్లోని గృహాలకు గ్యాస్‌ సరఫరా కోసం బిడ్లు ఆహ్వానించగా 400 బిడ్లు దాఖలయ్యాయని, రూ.70 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నట్లు పెట్రోలియం, సహజవాయు నియంత్రణ మండలి (పిఎన్‌జిఆర్‌బి) వెల్లడించింది. దేశంలోని 22 రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 174 జిల్లాల్లో వంట గ్యాస్‌తో పాటు సీఎన్‌జీ సరఫరా చేసేందుకు ఈ బిడ్లు ఆహ్వానించింది. దేశంలో ఉన్న 640 జిల్లాల్లోని సగం జనాభాకు సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ (సిజిడి) ద్వారా గ్యాస్‌ను అందించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.

ఇప్పటికే దేశంలోని 36 సంస్థలు 91 ప్రాంతాల్లో 16,500 కిలోమీటర్ల మేర గ్యాస్‌ పైప్‌లైన్‌ నిర్మించి 42 లక్షల గృహాలతో పాటు, 33 వేల పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు గ్యాస్‌ను అందిస్తున్నాయి. దేశంలోని 19 శాతం జనాభాకు ఈ నెట్‌వర్క్‌ అందుబాటులో ఉంది.

https://telugu.greatandhra.com/politics/political-news/megha-gas-distribution-project--92486.html

 

తెలంగాణలోని 10 జిల్లాల్లో ఇంటింటికీ ‘మేఘా గ్యాస్’

తెలంగాణ రాష్ట్రంలో పది జిల్లాల్లో ఇంటింటికీ వంటగ్యాస్ను అందించే ప్రాజెక్టును మేఘా ఇంజనీరింగ్ దక్కించుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తం 5.5 లక్షల గృహాలకు వంటగ్యాస్ అందనుంది. ఈ మేరకు పెట్రోలియం మరియు సహజవాయు నియంత్రణ మండలి (పీఎన్ జీఆర్ బీ) కార్యదర్శి వందనశర్మ మేఘా ఇంజనీరింగ్ కు రాసిన లేఖలో తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి వాణిజ్యపరంగా వంట గ్యాస్ అందించాలనే కేంద్రప్రభుత్వ నిర్ణయంలో భాగంగా తాజాగా నిర్వహించిన బిడ్లలో తెలంగాణలోని మూడు బిడ్ల కింద పది జిల్లాలను ఎంఈఐఎల్ దక్కించుకుందని మెయిల్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ (హైడ్రోకార్బన్స్) పి. రాజేష్ రెడ్డి తెలిపారు.. పీఎన్ జీఆర్ బీ ఇప్పటికి తెరచిన బిడ్లలో వరంగల్ అర్బన్ - రూరల్ - జయశంకర్ భూపాలపల్లి - మహబూబాబాద్ - జనగాం - భద్రాద్రి కొత్తగూడెం - ఖమ్మం జిల్లా - నల్గొండ - సూర్యాపేట్ - యాదాద్రి భువనగిరి జిల్లాలను దక్కించుకోగా - మరికొన్ని బిడ్లు తెరవాల్సి ఉంది.2020 నాటికి కోటి గృహాలకు ఇంటింటా వంట గ్యాస్ చేరాలనేది కేంద్రం లక్ష్యం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా - కర్నాటకలోని తుంకూరు - బెల్గావి జిల్లాల్లో గృహ - పారిశ్రామిక అవసరాలు తీర్చటంతో పాటు వాహనాలకు కంప్రెస్డ్ నాచురల్ గ్యాస్ (సిఎన్జి)ని అందిస్తోంది. మేఘా గ్యాస్ ఇట్స్ స్మార్ట్-ఇట్స్ గుడ్’ పేరుతో గ్యాస్ ను సరఫరా చేస్తున్న ఎంఈఐఎల్ తెలంగాణలోని కొత్త జిల్లాల్లో ఇంటింటా గ్యాస్ సరఫరా చేసేందుకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా కేంద్ర పెట్రోలియం సహజవాయు మంత్రిత్వ శాఖ నిర్వహించిన బిడ్డింగ్ లో పాల్గొని - వరంగల్ అర్బన్ - వరంగల్ రూరల్ - జయశంకర్ భూపాపల్లి - మహబూబాబాద్ - జనగాం జిల్లాలు ఒక యూనిట్ గానూ - భద్రాద్రి కొత్తగూడెం - ఖమ్మం జిల్లాలు మరో యూనిట్ గానూ - మూడో యూనిట్ కింద నల్గొండ - సూర్యాపేట - యాదాద్రి భువనగిరి జిల్లాను దక్కించుకుంది.

పది జిల్లాల్లో 3100 కిలోమీటర్ల పైప్ లైన్:

ఈ ప్రాజెక్టులో భాగంగా మేఘా గ్యాస్ ఖమ్మం మరియు కొత్తగూడెం జిల్లాల్లోని దాదాపు 800 ఇంచ్ కిలోమీటర్ల ((గ్యాస్ సరఫరా కోసం ఏర్పాటు చేసే పైప్ లైన్లను అంతర్జాతీయంగా ఇంచ్ కిలోమీటర్లలో కొలుస్తారు. ఈ పైప్ లైన్లు ఏర్పాటులో గ్యాస్ ఒత్తిడి - వ్యాసం  ఆధారం చేసుకుంటారు. దీనిని ఇంచ్ కిలోమీటర్లుగా పరిగణిస్తారు.) పైప్ లైన్ వేయాల్సి ఉంది. అదేవిధంగా వరంగల్ అర్భన్ - వరంగల్ రూరల్ - జనగాం - జయశంకర్ భూపాపల్లి - మహబూబాబాద్ జిల్లాల్లో దాదాపుగా 800 ఇంచ్ కిలోమీటర్లు - నల్గొండ - సూర్యాపేట - యాదాద్రి భువనగిరి జిల్లాల్లో దాదాపు 1500 ఇంచ్కిలోమీటర్ల పైప్ లైన్ వేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మొత్తం పది జిల్లాల్లో 80 ఫిల్లింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టు ద్వారా వరంగల్ అర్బన్ - వరంగల్ రూరల్ - జయశంకర్ భూపాపల్లి - జనగాం - మహబూబాబాద్ యూనిట్ లోని లక్ష గృహాలకు - ఖమ్మం - కొత్తగూడెం యూనిట్ లోని  లక్ష ఇళ్లకు - నల్గొండ - సూర్యాపేట - యాదాద్రి భువనగిరి యూనిట్ లోని  3.5 లక్షల గృహాలకు గ్యాస్ సరఫరా జరగనుంది. ట్రంక్ లైన్ నెట్ వర్క్ నుంచి ఈ గ్యాస్ ను తీసుకుంటారు. ఈ ప్రాజెక్టు ఎనిమిదేళ్లలో పూర్తికావాల్సి ఉంది.

 కేంద్రం ప్రభుత్వం దేశంలోని 86 ప్రాంతాల్లోని గృహాలకు గ్యాస్ సరఫరా కోసం బిడ్లు ఆహ్వానించగా 400 బిడ్లు దాఖలయ్యాయని - రూ.70 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నట్లు పెట్రోలియం - సహజవాయు నియంత్రణ మండలి (పిఎన్ జిఆర్ బి) వెల్లడించింది. దేశంలోని 22 రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 174 జిల్లాల్లో వంట గ్యాస్ తో పాటు సీఎన్జీ సరఫరా చేసేందుకు ఈ బిడ్లు ఆహ్వానించింది. దేశంలో ఉన్న 640 జిల్లాల్లోని సగం జనాభాకు సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సిజిడి) ద్వారా గ్యాస్ ను అందించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే దేశంలోని 36 సంస్థలు 91 ప్రాంతాల్లో 16500 కిలోమీటర్ల మేర గ్యాస్ పైప్ లైన్ నిర్మించి 42 లక్షల గృహాలతో పాటు - 33 వేల పరిశ్రమలు - వాణిజ్య సంస్థలకు గ్యాస్ ను అందిస్తున్నాయి. దేశంలోని 19 శాతం జనాభాకు ఈ నెట్ వర్క్ అందుబాటులో ఉంది. మేఘా గ్యాస్ ఇప్పటికే కృష్ణా జిల్లా ఆగిరిపల్లి - కానూరుతో పాటు కర్నాటకలోని తుంకూరు - బెల్గావి జిల్లాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తోంది.

http://www.tupaki.com/politicalnews/article/Megha-Gas-To-Bring-Piped-Gas-To-Every-Home-In-10-District-Of-Telangana/190380

 

 

ఇక తెలంగాణాలో…. 5 లక్షల 50 వేల ఇళ్ళకు ‘మేఘా గ్యాస్’

తెలంగాణ రాష్ట్రంలోని పది జిల్లాల్లో ఇంటింటికీ వంట గ్యాస్‌ను అందించే ప్రాజెక్టును మేఘా ఇంజనీరింగ్ దక్కించుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తం 5.5 లక్షల గృహాలకు వంటగ్యాస్ అందనుంది.

గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి వంటగ్యాస్ అందించాలనే కేంద్రప్రభుత్వ నిర్ణయంలో భాగంగా తాజాగా నిర్వహించిన బిడ్లలో తెలంగాణలోని మూడు బిడ్ల కింద పది జిల్లాలను మేఘా దక్కించుకుందని మెయిల్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ పి. రాజేష్ రెడ్డి తెలిపారు.

2020 నాటికి కోటి గృహాలకు వంట గ్యాస్ చేరాలనేది కేంద్రం లక్ష్యం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, కర్నాటకలోని తుంకూరు, బెల్గావి జిల్లాల్లో గృహ, పారిశ్రామిక అవసరాలు తీర్చటంతో పాటు వాహనాలకు కంప్రెస్డ్ నాచురల్ గ్యాస్ (సిఎన్జి)ని అందిస్తోంది మేఘా.

”గ్యాస్ ఇట్స్ స్మార్ట్-ఇట్స్ గుడ్” పేరుతో గ్యాస్‌ను సరఫరా చేస్తున్న మేఘా తెలంగాణలోని కొత్త జిల్లాల్లో ఇంటింటికి గ్యాస్ సరఫరా చేసేందుకు సిద్ధమవుతోంది.

పది జిల్లాల్లో 3,100 కిలోమీటర్ల పైప్‌ లైన్

ఈ ప్రాజెక్టులో భాగంగా మేఘా గ్యాస్ ఖమ్మం మరియు కొత్తగూడెం జిల్లాల్లోని దాదాపు 800 ఇంచ్‌ కిలోమీటర్ల (గ్యాస్ సరఫరా కోసం ఏర్పాటు చేసే పైప్‌ లైన్లను అంతర్జాతీయంగా ఇంచ్ కిలోమీటర్లలో కొలుస్తారు.) పైప్‌ లైన్ వేయాల్సి ఉంది.

అదేవిధంగా వరంగల్ అర్భన్, వరంగల్ రూరల్, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో దాదాపుగా 800 ఇంచ్ కిలోమీటర్లు, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో దాదాపు 1500 ఇంచ్‌ కిలోమీటర్ల పైప్‌ లైన్ వేయాల్సి ఉంటుంది. అలాగే మొత్తం పది జిల్లాల్లో 80 ఫిల్లింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

ఈ ప్రాజెక్టు ద్వారా వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి, జనగాం, మహబూబాబాద్ యూనిట్‌ లోని లక్ష గృహాలకు, ఖమ్మం, కొత్తగూడెం యూనిట్లోని లక్ష ఇళ్లకు, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి యూనిట్లోని 3.5 లక్షల గృహాలకు గ్యాస్ సరఫరా చేయనుంది మేఘా. ట్రంక్ లైన్ నెట్‌వర్క్ నుంచి ఈ గ్యాస్‌ను తీసుకుంటారు. ఈ ప్రాజెక్టు ఎనిమిదేళ్లలో పూర్తి కావాల్సి ఉంది.

ఇప్పటికే ఆంధ్ర, కర్నాటకల్లో మేఘా గ్యాస్

కేంద్రం ప్రభుత్వం దేశంలోని 86 ప్రాంతాల్లోని గృహాలకు గ్యాస్ సరఫరా కోసం బిడ్లు ఆహ్వానించగా 400 బిడ్లు దాఖలయ్యాయని పెట్రోలియం, సహజవాయు నియంత్రణ మండలి వెల్లడించింది.

దేశంలోని 22 రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 174 జిల్లాల్లో వంట గ్యాస్‌తో పాటు సీఎన్జీ సరఫరా చేసేందుకు ఈ బిడ్లు ఆహ్వానించింది. దేశంలో ఉన్న 640 జిల్లాల్లోని సగం జనాభాకు సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సిజిడి) ద్వారా గ్యాస్‌ను అందించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.

ఇప్పటికే దేశంలోని 36 సంస్థలు 91 ప్రాంతాల్లో 16,500 కిలోమీటర్ల మేర గ్యాస్ పైప్‌ లైన్‌లు నిర్మించి 42 లక్షల గృహాలతో పాటు, 33 వేల పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు గ్యాస్‌ను అందిస్తున్నాయి. దేశంలోని 19 శాతం జనాభాకు ఈ నెట్‌వర్క్ అందుబాటులో ఉంది. మేఘా గ్యాస్ ఇప్పటికే కృష్ణా జిల్లా ఆగిరిపల్లి, కానూరుతో పాటు కర్నాటకలోని తుంకూరు, బెల్గావి జిల్లాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తోంది.

http://www.teluguglobal.in/telugu/megha-gas-to-bring-piped-gas-to-every-home-in-10-district-of-telangana/

10 జిల్లాల్లో ఇంటింటికీ ‘మేఘా గ్యాస్‌’

తెలంగాణ రాష్ట్రంలో పది జిల్లాల్లో ఇంటింటికీ వంటగ్యాస్‌ను అందించే ప్రాజెక్టును మేఘా ఇంజనీరింగ్‌ దక్కించుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తం 5.5 లక్షల గృహాలకు వంటగ్యాస్‌ అందనుంది. ఈ మేరకు పెట్రోలియం మరియు సహజవాయు నియంత్రణ మండలి (పీఎన్‌జీఆర్‌బీ) కార్యదర్శి వందనశర్మ మేఘా ఇంజనీరింగ్‌కు రాసిన లేఖలో తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి వాణిజ్యపరంగా వంటగ్యాస్‌ అందించాలనే కేంద్రప్రభుత్వ నిర్ణయంలో భాగంగా తాజాగా నిర్వహించిన బిడ్లలో తెలంగాణలోని మూడు బిడ్ల కింద పది జిల్లాలను ఎంఈఐఎల్‌ దక్కించుకుందని మెయిల్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ (హైడ్రోకార్బన్స్) పి. రాజేష్ రెడ్డి తెలిపారు.. పీఎన్‌జీఆర్‌బీ ఇప్పటికి తెరచిన బిడ్లలో వరంగల్‌ అర్బన్‌, రూరల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్‌, జనగాం, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లా, నల్గొండ, సూర్యాపేట్‌, యాదాద్రి భువనగిరి జిల్లాలను దక్కించుకోగా, మరికొన్ని బిడ్లు తెరవాల్సి ఉంది.

2020 నాటికి కోటి గృహాలకు ఇంటింటా వంట గ్యాస్‌ చేరాలనేది కేంద్రం లక్ష్యం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, కర్నాటకలోని తుంకూరు, బెల్గావి జిల్లాల్లో గృహ, పారిశ్రామిక అవసరాలు తీర్చటంతో పాటు వాహనాలకు కంప్రెస్డ్‌ నాచురల్‌ గ్యాస్‌ (సిఎన్‌జి)ని అందిస్తోంది. మేఘా గ్యాస్‌ ఇట్స్‌ స్మార్ట్‌-ఇట్స్‌ గుడ్‌’ పేరుతో గ్యాస్‌ను సరఫరా చేస్తున్న ఎంఈఐఎల్‌ తెలంగాణలోని కొత్త జిల్లాల్లో ఇంటింటా గ్యాస్‌ సరఫరా చేసేందుకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా కేంద్ర పెట్రోలియం సహజవాయు మంత్రిత్వ శాఖ నిర్వహించిన బిడ్డింగ్‌లో పాల్గొని, వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌, జయశంకర్‌ భూపాపల్లి, మహబూబాబాద్‌, జనగాం జిల్లాలు ఒక యూనిట్‌గానూ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలు మరో యూనిట్‌గానూ, మూడో యూనిట్‌ కింద నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాను దక్కించుకుంది.

పది జిల్లాల్లో 3100 కిలోమీటర్ల పైప్‌లైన్‌:

ఈ ప్రాజెక్టులో భాగంగా మేఘా గ్యాస్‌ ఖమ్మం మరియు కొత్తగూడెం జిల్లాల్లోని దాదాపు 800 ఇంచ్‌కిలోమీటర్ల ((గ్యాస్‌ సరఫరా కోసం ఏర్పాటు చేసే పైప్‌లైన్లను అంతర్జాతీయంగా ఇంచ్‌ కిలోమీటర్లలో కొలుస్తారు. ఈ పైప్‌లైన్లు ఏర్పాటులో గ్యాస్‌ ఒత్తిడి, వ్యాసం  ఆధారం చేసుకుంటారు. దీనిని ఇంచ్‌ కిలోమీటర్లుగా పరిగణిస్తారు.) పైప్‌లైన్‌ వేయాల్సి ఉంది. అదేవిధంగా వరంగల్‌ అర్భన్‌, వరంగల్‌ రూరల్‌, జనగాం, జయశంకర్‌ భూపాపల్లి, మహబూబాబాద్‌ జిల్లాల్లో దాదాపుగా 800 ఇంచ్‌ కిలోమీటర్లు, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో దాదాపు 1500 ఇంచ్‌కిలోమీటర్ల పైప్‌లైన్‌ వేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మొత్తం పది జిల్లాల్లో 80 ఫిల్లింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టు ద్వారా వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌, జయశంకర్‌ భూపాపల్లి, జనగాం, మహబూబాబాద్‌ యూనిట్‌లోని లక్ష గృహాలకు, ఖమ్మం, కొత్తగూడెం యూనిట్‌లోని  లక్ష ఇళ్లకు, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి యూనిట్‌లోని  3.5 లక్షల గృహాలకు గ్యాస్‌ సరఫరా జరగనుంది. ట్రంక్‌ లైన్‌ నెట్‌వర్క్‌ నుంచి ఈ గ్యాస్‌ను తీసుకుంటారు. ఈ ప్రాజెక్టు ఎనిమిదేళ్లలో పూర్తికావాల్సి ఉంది.

కేంద్రం ప్రభుత్వం దేశంలోని 86 ప్రాంతాల్లోని గృహాలకు గ్యాస్‌ సరఫరా కోసం బిడ్లు ఆహ్వానించగా 400 బిడ్లు దాఖలయ్యాయని, రూ.70 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నట్లు పెట్రోలియం, సహజవాయు నియంత్రణ మండలి (పిఎన్‌జిఆర్‌బి) వెల్లడించింది. దేశంలోని 22 రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 174 జిల్లాల్లో వంట గ్యాస్‌తో పాటు సీఎన్‌జీ సరఫరా చేసేందుకు ఈ బిడ్లు ఆహ్వానించింది. దేశంలో ఉన్న 640 జిల్లాల్లోని సగం జనాభాకు సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ (సిజిడి) ద్వారా గ్యాస్‌ను అందించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే దేశంలోని 36 సంస్థలు 91 ప్రాంతాల్లో 16,500 కిలోమీటర్ల మేర గ్యాస్‌ పైప్‌లైన్‌ నిర్మించి 42 లక్షల గృహాలతో పాటు, 33 వేల పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు గ్యాస్‌ను అందిస్తున్నాయి. దేశంలోని 19 శాతం జనాభాకు ఈ నెట్‌వర్క్‌ అందుబాటులో ఉంది. మేఘా గ్యాస్‌ ఇప్పటికే కృష్ణా జిల్లా ఆగిరిపల్లి, కానూరుతో పాటు కర్నాటకలోని తుంకూరు, బెల్గావి జిల్లాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తోంది.

http://ap24x7live.com/content/megha-supply-gas-every-house-ts-6964

 

తెలంగాణలో మరో మైలు రాయి- ఇంటింటికి మెఘా గ్యాస్

http://www.dharuvu.com/2018/08/07/megha-to-supply-gas-to-every-house/