ఏడాదిలో అందుబాటులోకి భైంసా వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంటు
1. గడువుకంటే ముందుగానే భైంసా వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ను పూర్తి చేసిన
ఎంఈఐఎల్.
2. ప్రభుత్వం ఈ ప్లాంటును పూర్తి చేసేందుకు పదిహేను నెలల గడువు ఇవ్వగా..
మూడు నెలల ముందుగానే నీటి శుద్ధి చేయడం ప్రారంభించింది.
3. 50 ఎంఎల్డీ సామర్థ్యం కలిగిన నీటిశుద్ధి కేంద్రం నిర్మల్ జిల్లా భైంసా
వద్ద ఏర్పాటు.
4. గడ్డెన్నవాగు ప్రాజెక్టు నుంచి నీటిని సేకరించి భైంసాలోని ట్రీట్ మెంట్
ప్లాంటులో నీటి శుద్ధి.
5. శుద్ధిచేసిన నీటిని నిర్మల్, ఇచ్చోడ, ఆదిలాబాద్, భైంసా లోని 1,115 ఆవాసాలకు
తాగునీరు.
6. ఈ పథకం ద్వారా 10 లక్షల 33 వేల మందికి శుద్ధిచేసిన తాగునీరు .
7. 19 పంప్ హౌజులతో పాటు 20 కిలో లీటర్ల నుంచి 6000 కిలోలీటర్ల సామర్థ్యం
కలిగిన 49 క్లియర్ వాటర్ రిజర్వాయర్లను ఏర్పాటు చేసిన మేఘా.
8. 20 కిలోలీటర్ల నుంచి 300 కిలోలీటర్ల సామర్థ్యం కలిగిన 16 భూ ఉపరితల
రిజర్వాయర్ల ఏర్పాటు.
9. 40 కిలోలీటర్ల నుంచి 2000 కిలోలీటర్ల సామర్థ్యం కలిగిన 7 జీఎల్బీఆర్ లు.
10. 102.98 కిలోమీటర్ల ఎంఎస్ పైపులైన్, 10.5 కిలోమీటర్ల బీడబ్ల్యూఎస్సీ
పైపులైన్ 823 కిలోమీటర్ల మేర డీఐ పైపులైన్ ఏర్పాటు.
11. ఇంటర్ నెట్ సౌకర్యాన్ని గ్రామీణ ప్రాంతాలకు అందించే లక్ష్యంతో 1332
కిలోమీటర్ల మేర హెచ్.డీ.పీ.ఈ పైపులైన్ ఏర్పాటు.