1. పనులు చేయడం కష్టంగా ఉన్నచోట సునాయాసంగా వాటర్ గ్రిడ్ను ఏర్పాటు చేసిన మేఘా
ఇంజనీరింగ్.
2. గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు 135 ఎల్పీడీసీలు, పట్టణ ప్రాంతాల్లో 100 ఎల్పీడీసీల నీటిని శుద్ధిచేసే
విధంగా 130 ఎంఎల్డీ సామర్థ్యం కలిగిన నీటిశుద్ధి కేంద్రం నిర్మల్ వద్ద ఏర్పాటు.
3. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను తీసుకునే విధంగా నిర్మల్ వద్ద ఇంటేక్ వెల్
నిర్మించిన మేఘా
4. కేవలం ఏడాదిన్నర కాలంలో నిర్మల్ ఇంటేక్ వెల్ నిర్మాణం.
5. ఈ ఇంటేక్ వెల్ నుంచి 21 కిలోమీటర్ల పొడవైన రా వాటర్ పంపింగ్ మేయిన్ ఏర్పాటు.
6. నిర్మల్ జిల్లా మాడేగావ్ వద్ద కొండపై 130 ఎంఎల్డీ సామర్థ్యంతో నీటిశుద్ధి కేంద్రం నిర్మాణం.
7. ఈ పథకం ద్వారా 10 లక్షల మంది ప్రజలకు తాగునీరు.
8. 2048 నాటి భవిష్యత్ అవసరాలకు సరిపడేలా నిర్మల్, ఆసిఫాబాద్, కడెం, మంచిర్యాల వద్ద ట్రీట్
మెంట్ ప్లాంట్ల ఏర్పాటు.
9. ఎస్ఆర్ఎస్పీ ఇంటెక్ వెల్ నుంచి మాడేగావ్ ట్రీట్ మెంట్ ప్లాంటువరకు 21 కిలోమీటర్ల ఎంఎస్ పైప్
లైన్ ఏర్పాటు.
10. ఈ పథకం నిర్వహణ బాధ్యతలను పదేళ్లపాటు ఎంఈఐఎల్ చేపట్టనుంది.