1.  చంబాల్‌ -బిల్వారా వాటర్‌ సప్లై ప్రాజెక్టు ఫేజ్‌ -II ద్వారా నీటి సరఫరా
  2. బిల్వారా జిల్లాలోని ఆసింద్‌ తాలూకాకు తాగునీరందించే పథకం
  3. 14.5 ఎంఎల్‌డీ నీరు సరఫరా చేయగల సామర్ధ్యం కలిగిన ప్రాజెక్టు
  4. నిర్దేశిత గడువులోగా పూర్తి చేసిన MEIL
  5. దాదాపు 4 లక్షల జనాభాకు తాగునీటి సరఫరా
  6. ఆసింద్‌ పట్టణంతో పాటు 205 గ్రామాలకు నీటి సరఫరా
  7. పథకంలో భాగంగా  పంపింగ్‌ స్టేషన్లు, క్లియర్‌ వాటర్‌ రిజర్వాయర్ల నిర్మాణం