1. ఆదిలాబాద్‌ జిల్లా దండెపల్లి మండలం గూడెం గ్రామంలో ప్రాజెక్టు
  2. శ్రీపాద ఎల్లంపల్లి నుంచి నీరు లిఫ్ట్‌ చేసి కడెం కాలువకు గోదావరి జలాలు అందించే పథకం
  3. పంపింగ్‌ కేంద్రం నుంచి 12 కిలోమీటర్ల దూరంలో కడెం కాలువ
  4. నీటి సీజన్‌లో 120 రోజుల పాటు గోదావరి నుంచి 3 టీఎంసీలు లేదా 8.20 క్యూమెక్కుల నీటి ఎత్తిపోత
  5. కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు పరిధిలో 30 వేల ఎకరాల ఆయకట్టుకు 3 టీఎంసీల నీటి సరఫరా
  6. 75 మీటర్ల ఎగువకు నీరు ఎత్తిపోసేందుకు 5632.29 హెచ్‌పీ సామర్ధ్యం కలిగిన రెండు పంపుల ఏర్పాటు
  7. 2300 ఎంఎం డయామీటర్‌  పైప్‌లైన్‌ ద్వారా 12 కిలోమీటర్ల దూరంలోని కడెం కాలువకు నీటి తరలింపు
  8. ప్రస్తుతం ప్రాజెక్టు ఆపరేషన్‌ & మెయింటెనెన్స్‌ బాధ్యతలు చూస్తున్న MEIL